ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు
ప్రముఖ వైరాలజిస్ట్ వెల్లడి న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని అధ్యయనాలు చాబుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్ ప్రభావంపై...

