
614views
-
సునామీ వస్తుందేమోనని భారత తీర ప్రాంతాల్లో భయాందోళన
టొబేలో: ఇండోనేషియా మధ్య భూభాగం, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి 174.3 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా ఈ భూకంపంలో ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదు. సునామీ వస్తుందేమోనని ఆందోళనలు వినిపిస్తున్నాయి.





