News

రాజస్థాన్‌లో భూప్రకంపనలు

548views

జైపూర్‌: రాజస్థాన్‌లోని జాలౌర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి