రాజస్థాన్‌లో భూప్రకంపనలు
జైపూర్: రాజస్థాన్‌లోని జాలౌర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు వచ్చాయి. జోధ్‌పుర్‌కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు....
