News

చిన్నారిపై మౌలానా అత్యాచారం!

541views

ఉత్తరాఖండ్: మత విద్యను అభ్యసించ‌డానికి ఇంటికి వ‌చ్చిన అన్నెంపున్నెం తెలియ‌ని చిన్నారిపై అకృత్యాల‌కు పాల్ప‌డ్డాడు ఓ మౌలానా. రూర్కీలోని గంగ్‌నహర్ కొత్వాలి ప్రాంతంలోని రాంపూర్‌లో ముక్రామ్ అనే మౌలానా… త‌న వ‌ద్ద‌కు విద్యను అభ్యసించడానికి వచ్చిన 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ఈ సంఘ‌ట‌న ఈ నెల 15న జ‌రిగింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి, నిందితుడు ముక్రామ్‌ను అరెస్టు చేశారు.

Source: panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి