కిషన్ భర్వాద్ హత్య కేసులో మౌలానా అరెస్ట్
న్యూఢిల్లీ: కిషన్ భర్వాద్ హత్య కేసులో మౌలానా(ముస్లిం మత గురువు)ని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. శ్రీకృష్ణుడిని అత్యంత శక్తివంతమైన దేవుడిగా ప్రకటించే వీడియోను సోషల్ మీడియాలో కిషన్ భర్వాద్ అప్‌లోడ్ చేశాడు. దీనిని సహించలేని ఇస్లాంవాదులు బైక్‌పై వచ్చి కిషన్...

