• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNewsభారత ఉపరాష్ట్రపతి ఖాతా బ్లూ బ్యాడ్జ్ తొలగించిన ట్విట్టర్… విమర్శలు రావడంతో పునరుద్ధరణ…
Jun. 05, 2021 at 9:01 pm
News

భారత ఉపరాష్ట్రపతి ఖాతా బ్లూ బ్యాడ్జ్ తొలగించిన ట్విట్టర్… విమర్శలు రావడంతో పునరుద్ధరణ…

News5 years agoHON. VICE PRESIDENT OF INDIATWITTERTwitter removes Indian Vice President's Blue Badge to his account
608views

కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు తొలుత బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం… కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిపోయింది.

ప్రముఖుల, ప్రజా ప్రయోజనాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ బ్లూ టిక్ను ఇస్తుంది ట్విట్టర్. అయితే వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు దీనిని తొలగించింది. శనివారం ఉదయం నుంచి ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. విషయం వైరల్ అయిన కొద్ది గంటలకే వెంకయ్య నాయుడు ఖాతాకు తిరిగి బ్లూ బ్యాడ్జ్ను అతికించింది ట్విట్టర్.

సంబంధిత ఖాతాను ఉపయోగించి ఎక్కువ రోజులు గడిస్తే బ్లూ టిక్ తీసివేయొచ్చని ట్విట్టర్ నిబంధనల్లో ఉంది. చివరిగా 2020 జులై 23న వెంకయ్య నాయుడు ఈ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. అందుకే బ్లూట్ టిక్ను తొలగించామని ట్విట్టర్ ఆలస్యంగా వివరణ ఇచ్చింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Tags :HON. VICE PRESIDENT OF INDIATWITTERTwitter removes Indian Vice President's Blue Badge to his account
share on Facebookshare on Twitter
Syam KorsipatiJune 5, 2021
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావుచే సేవా భారతి అంబులెన్సులు ప్రారంభం
మారిషస్ మాజీ అధ్యక్షుడి మృతి… సంతాప దినంగా ప్రకటించిన భారత ప్రభుత్వం

You Might Also Like

ArticlesNews

భక్తికి సంగీతమే వారధి

ArticlesNews28 mins agoJuly 29, 2026
2
పూర్తిగా జ్ఞానం వికసించని శిశువు సైతం తల్లి పాడే జోలపాటకు ప్రశాంతతను పొందుతుంది. మాటలు లేని మూగజీవాలు కూడా సంగీత ధ్వనులకు స్పందిస్తాయి. సకల చరాచర సృష్టి...
News

ప్లాట్ కొనుగోలుతో జీవితకాల తిరుమల వీఐపీ దర్శనం అంటూ ప్రచారం.. టీటీడీ ఖండన

News58 mins agoJuly 29, 2026
3
రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రచారంలో భాగంగా ‘ప్లాట్ కొనుగోలు చేస్తే జీవితకాలం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ...
News

ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

News1 hour agoJuly 29, 2026
5
గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒకవైపునకు ఒరిగిన ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
News

భాషా హద్దులు దాటిన కళారూపం.. పోలిష్ బృందం రామాయణం ప్రదర్శన

News2 hours agoJuly 29, 2026
3
మహాకావ్యమైన రామాయణం గొప్ప కథనాలకు భాషా పరిమితులు ఉండవని మరోసారి నిరూపించింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని పోలాండ్ లోని  పోలిష్ నాటక బృందం ప్రత్యేక శైలిలో ప్రదర్శించి...
News

SFI UK కార్యక్రమంలో గ్రెటా థన్‌బెర్గ్ మద్దతు.. CJP ఉద్యమంపై చర్చ

News2 hours agoJuly 29, 2026
5
లండన్‌లో జూలై 26న నిర్వహించిన SFI UK కార్యక్రమంలో వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ పాల్గొని CJP ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్యం...
News

భారతీయ జ్ఞాన సంప్రదాయ పరిరక్షణకు గురు–శిష్య సంప్రదాయమే పునాది: ఆచార్య డా. రఘువీర్ గోస్వామి

News3 hours agoJuly 30, 2026
6
  భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు అందించడం గురు–శిష్య సంప్రదాయం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య డా. రఘువీర్ గోస్వామి పేర్కొన్నారు....
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

7 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

5 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

7 years ago

భక్తికి సంగీతమే వారధి

28 mins agoJuly 29, 2026

ప్లాట్ కొనుగోలుతో జీవితకాల తిరుమల వీఐపీ దర్శనం అంటూ ప్రచారం.. టీటీడీ ఖండన

58 mins agoJuly 29, 2026

ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

1 hour agoJuly 29, 2026

భాషా హద్దులు దాటిన కళారూపం.. పోలిష్ బృందం రామాయణం ప్రదర్శన

2 hours agoJuly 29, 2026

SFI UK కార్యక్రమంలో గ్రెటా థన్‌బెర్గ్ మద్దతు.. CJP ఉద్యమంపై చర్చ

2 hours agoJuly 29, 2026

భారతీయ జ్ఞాన సంప్రదాయ పరిరక్షణకు గురు–శిష్య సంప్రదాయమే పునాది: ఆచార్య డా. రఘువీర్ గోస్వామి

3 hours agoJuly 30, 2026

జలియన్‌వాలాబాగ్ విషాదానికి ప్రతీకారం తీర్చుకున్న వీరుడు ఉధమ్ సింగ్

3 hours agoJuly 30, 2026

సింహాచలంలో వైభవంగా ఢిల్లీ విజయోత్సవం

19 hours agoJuly 30, 2026

తాలిబాన్ తరహాలో హిందూ డ్రైవర్ హత్య

20 hours agoJuly 29, 2026

ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధవిహార్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

20 hours agoJuly 29, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

8 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos8 years agoMarch 3, 2019
29.4k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.6k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.3k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.5k
videos

Induction of new games into daily Shakha game 2

videos8 years agoMarch 3, 2019
5.3k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.9k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.8k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.5k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
4.1k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.9k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
3.9k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.7k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.7k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.7k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.4k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos8 years agoMarch 3, 2019
3.4k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.3k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3.2k
videos

Rashtriya Seva Bharathi

videos8 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3.2k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos8 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3.1k
videos

Induction of new games into daily Shakha game 5

videos8 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
3.1k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos8 years agoMarch 3, 2019
3.1k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos8 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
3k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos7 years agoMarch 10, 2019
2.9k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.