News

ఎ.బి.వి.పి జాతీయ అధ్య‌క్షుడిగా ప్రొ. చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్‌

490views

ఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ జాతీయ అధ్య‌క్షుడిగా గుజ‌రాత్ లోని మెహ‌సానా కు చెందిన ప్రొఫెస‌ర్ డా.చాగన్‌ భాయ్ ప‌టేల్ ఎన్నిక‌య్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మ‌రోసారి ఎన్నికయ్యారు.  వీరు 2020-21 సంవత్సరానికి బాధ్య‌త వ‌హించ‌నున్నారు. నాగపూర్ లో జరగబోయే 66వ ఎబివిపి జాతీయ స‌ద‌స్సులో వారిద్దరూ బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.