News

హిందూ శరణార్ధి కుటుంబాలకు సేవాభారతి సాయం

770views

పాకిస్థాన్ నుండి వచ్చి డిల్లీలోని రోహిణి ప్రాంతంలో తలదాచుకుంటున్న హిందూ శరణార్థులకు ఈ లాక్-డౌన్ సమయంలో సహాయం చేయడానికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. “సేవా భారతి” ద్వారా 106 హిందూ శరణార్ధుల కుటుంబాలకు రేషన్ ఏర్పాటు చేశారు. వారందరికీ రేషన్ అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.