
136views
ఆదివాసీ గ్రామాల్లో విత్తనాల పండుగ (గొట్టి పండుగ) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.అల్లూరి సీతారామరాజు జిల్లా వనుగుపల్లి పంచాయతీ మారుమూల గ్రామం మాతికబందలో శనిర్వహించిన ఈ వేడుకలకు పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో ఆదివాసీలు తమ సంప్రదాయ పద్ధతుల్లో విత్తన పూజలు నిర్వహించారు.
ఆదివాసీ గ్రామాల్లో, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, విత్తనాల పండుగ (గొట్టి పండుగ/విజంగ్ మొహుతుర్) సంప్రదాయబద్ధంగా సాగుకు ముందు జరుపుకునే ఒక ముఖ్యమైన వేడుక. గ్రామ పెద్దలు, గిరిజనులు తమ సాగు విత్తనాలను కుల దైవం లేదా గ్రామ దేవత ముందు ఉంచి పూజించి, ఆ సంవత్సరం పంటలు బాగా పండాలని, తెగుళ్లు రాకూడదని ప్రార్థిస్తారు.
విత్తనాల పండుగ (గొట్టి పండుగ) విశేషాలు:





