
ఇస్లామిక్ విక్రేతలు, దుకాణుదారులు పండ్లు, కూరగాయలు, జ్యూస్ లతో సహా ఆహార పదార్థాలతో ఉమ్మి వేస్తూ కలుషితం చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా వచ్చాయి. అలాగే ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ అన్నవి కూడా విన్నాం. కానీ.. ఇప్పుడు కొత్త జిహాద్ వచ్చింది. అదే ‘‘యూరిన్ (మూత్రం) జిహాద్’’. దీనికి సంబంధించిన ఓ నివేదిక వెలుగు చూడటంతో అందరిలోనూ కలవరం మొదలైంది. కన్వర్ యాత్ర సందర్భంగా యాత్రికులకు వడ్డించే రసంలో మూత్రం కలిపిన కేసులో లోనీ అనే ప్రాంతంలో ఓ ఇస్లామిక్ విక్రేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే ముస్లిం ఛాందసులు ఇలా చేస్తున్నట్లు ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. పరిశుభ్రత పాటించకపోవడం అనేది కేవలం ఉల్లంఘనే కాదు.. హిందువులపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నట్లు లెక్క. 2020 నుంచి 2025 వరకూ ఇస్లామిక్ విక్రేతలు పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల్లో మూత్రాన్ని కలిపి అమ్మినట్లు ఏడు సంఘటనలు నమోదయ్యాయి.
కన్వర్ యాత్ర సమయంలో మరో సారి వెలుగులోకి…
యూరిన్ జిహాద్ అనేది కన్వర్ యాత్ర సందర్భంగా మరోసారి వెలుగులోకి వచ్చింది. నందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాని చుంగి అనే ప్రాంతంలోని ‘‘ఫ్రెష్ ఢిల్లీ జ్యూస్ అండ్ షేక్’’ అనే దుకాణం యజమాని అమీర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతడ్ని, మరో అనుచరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కన్వర్ యాత్రికులకు పవిత్రమైన శ్రావణ మాసంలో, ప్రత్యేకంగా పండ్ల రసంలో మూత్రాన్ని కలిపి వినియోగదారులకు అందిస్తున్నారని వారు ఆరోపణలు తీవ్రమయ్యాయి.లోనీ పోలీసులు దుకాణం నుండి మానవ మూత్రంతో నిండిన సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఉద్దేశపూర్వకంగానే ముస్లిం దుకాణుదారులు ఇలా చేస్తున్నారని హిందువులు మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తమకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నారు.
ఏప్రిల్ మాసంలోనే ఇలాంటి ఘటనే…
యూరిన్ జిహాద్ అనే ఘటన ఈ యేడాది ఏప్రిల్ 23 న వెలుగులోకి వచ్చింది. కర్షి ప్రాంతంలోని స్వర్ణజయంతి నగర్ లో అసబ్ అహ్మద్ అనే ఇస్లామిక్ వ్యక్తి వినియోగదారులకు అమ్ముతున్న పండ్ల రసంలో మూత్రం కలుపుతూ పట్టుబడ్డాడు.‘‘మోను అనే పేరుతో తనను తాను హిందువుగా అందరికీ పరిచయం చేసుకున్నాడు.ఒక మహిళా ప్రొఫెసర్ తన కుమార్తెతో కలిసి అతని దుకాణానికి వెళ్లి, వారికి ఇచ్చిన జ్యూస్‌లో కలుషితం ఉందని అనుమానించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
‘‘హింగోళీ’’ ప్రాంతంలో కూడా ఇదే తరహా..
హింగోళీలో కూడా యూరిన్ జిహాద్ వెలుగులోకి వచ్చింది. స్థానిక హిందువులు ఇలాంటి ఇస్లామిక్ వ్యాపారాని పట్టుకున్నారు. తాను అమ్ముతున్న పండ్లపై మూత్రం పోసిన ప్లాస్టిక్ ను వుంచినట్లు ఆరోపణలు వచ్చాయి.దీనిని వీడియోలో కూడా రికార్డు చేశారు.
మీరట్ ప్రాంతంలో దిగ్భ్రాంతికర ఘటన..
ఓ ఇస్లామిక్ అరటిపండ్ల వ్యాపారి పండ్లపై మూత్రం చల్లిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి చ్చాయి. ఇది మీరట్ ప్రాంతంలో వేగంగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యాపారిని నిలదీశారు. మరోసారి ఇలా చేయనని చేతులు జోడించి వేడుకున్నాడు.





