
289views
హైదరాబాద్, బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం కానుంది. కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢీల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ రైలు కాచిగూడలో ప్రారంభమై మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా యశ్వంత్ పూర్ చేరుకుంటుంది.





