News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

275views

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. స్వామివారిని సుమారు 60,609 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 23,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం స్వామివారికి హుండీ ఆదాయం 3.13 కోట్లు వచ్చింది. సర్వదర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి సాధారణ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.