
591views
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ వద్ద మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆలయ పరిసరాల్లో మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే… ఆలయాన్ని మూసివేసిన నాటి నుంచి ఐటీబీపీ బలగాలు, ఆ రాష్ట్ర పోలీసు సిబ్బంది, బీకేటీసీ ఉద్యోగులు భద్రతగా అక్కడే ఉంటున్నారు.





