బద్రీనాథ్ యాత్రికులకు.. ఇకపై ప్రకృతి అందాల మధ్యలో రైలు ప్రయాణం..
ఉత్తరాఖండ్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎత్తైన కొండలు, ఆకుపచ్చని పచ్చిక బయళ్లు .. ఆహా అక్కడ విహరిస్తే స్వర్గంలోొ విహరించినట్లే ఉంటుంది. ఇకపై కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు.. రైలులో ప్రయాణిస్తూ ఈ పకృతి అందాలను ఎంజాయ్ చేయవచ్చు....


