
286views
భాగ్యనగరం: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. కొనుగోలుపై ఫేక్ ఆడియోలతో బీజేపీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రక్రియకు టీఆర్‌ఎస్ శ్రీకారం చుట్టింని బీజేపీ జాతీయ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆడియో టేపులో ఉన్న ఎవరితో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈసీని కలిసిన వారిలో కర్ణాటక ఇన్‌చార్జి అరుణ్‌సింగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మరోనేత ఓం పాఠక్‌లు ఉన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





