221
గుజరాత్: గుజరాత్లో కచ్ తీరంలో ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ జరిపిన సంయుక్త ఆపరేషన్లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన ఓ పడవలో వీటిని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించి.. పడవను సీజ్ చేశారు. ఆరుగురు పాకిస్తానీలను అరెస్ట్ చేశారు.