archive#Drug

News

పాకిస్తాన్ పడవలో మాదకద్రవ్యాలు… ఆరుగురి అరెస్టు

గుజరాత్​: గుజరాత్​లో కచ్​ తీరంలో ఏటీఎస్​, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ జరిపిన సంయుక్త ఆపరేషన్​లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్​కు చెందిన ఓ పడవలో వీటిని...
News

డ్రగ్స్ కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్

గోవా: గోవా కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు డ్రగ్స్ ను చేరవేస్తున్న కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన 600 మంది కస్టమర్లు...
News

డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్

భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు...
News

పంజాబ్ జైల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం

డోపింగ్ టెస్టులో నమ్మలేని నిజాలు వెల్ల‌డి ఫ‌రీద్‌కోట్‌: పంజాబ్‌లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా జైళ్ళ‌కు సరఫరా అవుతున్నాయి. ఫరీద్‌కోట్‌ జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్ట్​లు నిర్వహించగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్టు తేలింది. పంజాబ్ జైళ్ళ‌లో ఖైదీలకు మాదక...
News

రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్​!

గాంధీన‌గ‌ర్‌: మాదకద్రవ్యాల ముఠాపై గుజరాత్​ ఏటీఎస్​ ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తాజాగా ఓ నిందితుడిని విచారించగా.. భారీగా మాదకద్రవ్యాలు...
News

బ్యూటీషియన్ ముసుగులో ముస్లిం మహిళ గంజాయి దందా

విజయవాడ: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో మహిళ చేస్తున్న గంజాయి దందా వెలుగు చూసింది. గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్​లో దాచిన 550 గ్రాముల...