News

108 వీణలతో మధురై మీనాక్షమ్మకు స్వరనీరాజనం

526views

మధురై: ప్రఖ్యాతిగాంచిన మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం 108 మంది వివిధ వయసుల వారు ఒకే వేదికపై వీణ వాయించారు. దీంతో గుడి ప్రాంగణమంతా సంగీతంతో మరింత ఆహ్లాదంగా మారింది. ఇలా 108 మంది కళాకారుల్ని ఒక వేదికపై చూడటం కన్నులపండువగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.