లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
విజయవాడ: లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని బీజేపీ నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద...
