News

శ్రీలంకకు భారత్ అండగా ఉండాలి

419views
  • శ్రీలంక ప్రతిపక్ష పార్టీ నేత ప్రేమదాస వినతి

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్‌ ప్రేమదాస సోషల్‌ మీడియా వేదికగా భారత్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో… “ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన. అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా భారత్‌ లంక తల్లికి మద్దతిచ్చి సహాయ చేస్తు ఉండాలిని కోరారు.” నెలల తరబడి సాగిన నిరసనకారులు ఆందోళనల నడుమ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతవారమే రాజీనామా చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి