525
* తల నిమిరి యువతికి ఆశీస్సులందించిన ప్రధాని
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీని ఓ యువతి తన కళతో ఆకట్టుకుంది. ఆ యువతి ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ చిత్రాన్ని గీసి చేతిలో పట్టుకుని నిలబడగా ప్రధాని గమనించారు. హై సెక్యూరిటీ ప్రోటోకాల్ ని పక్కనబెట్టి ఆమె దగ్గరకు వెళ్లి ఆ ఫొటోను స్వీకరించారు. యువతి పెన్సిల్ ఆర్ట్ ను ప్రధాని అభినందించారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు.