News

మసీదు తొలగింపు కేసు విచారణార్హమే…: మ‌ధుర కోర్టు

466views

మ‌ధుర‌: శ్రీకృష్ణ జన్మభూమిపై నిర్మించిన షాహీ ఈద్గా మసీదు తొలగింపు కేసు విచారణార్హమేనని మధుర కోర్టు పేర్కొంది. హరిశంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసు దాఖలు చేసే హక్కు శ్రీకృష్ణ విరాజ్‌మన్‌కు ఉందని పేర్కొంది. ఇప్పుడు ఈ అంశంపై సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరగనుంది.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి