archive#court

News

అత్యాచారం కేసులో ఖాలీద్‌కు జైలు!

భాగ్య‌న‌గ‌రం: ఆరేళ్ళ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన కామాంధుడికి ఆదిలాబాద్ ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం అందించాల‌ని ఆదేశించింది. ఉట్నూరులో ఆరేళ్ళ బాలిక బిక్షాట‌న చేస్తుండ‌గా డ‌బ్బు ఆశ‌చూపి ఖాలీద్...
News

ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక జైలర్‌ను పిస్తోల్‌తో బెదిరించిన కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. గత ఏడాది ముక్తార్ అన్సారీ అప్పగింతకు సంబంధించి పంజాబ్,...
News

వరవరరావుపై ఆంక్షలు కొనసాగింపు… కోర్ట్ స్పష్టం

ముంబై: మావోయిస్టులతో సంబంధముందన్న ఎల్గార్‌ పరిషద్‌ కేసులో బెయిల్‌పై ఇటీవల విడుదలైన ప్రముఖ కవి, విప్లవ కార్యకర్త వరవరరావుపై ఆంక్షలు కొనసాగుతాయని కోర్టు స్ఫష్టం చేసింది. ముంబయిలోనే ఉండాలని, అనుమతి లేకుండా నగరం పరిధి దాటి వెళ్ళ‌రాదని స్థానిక ప్రత్యేక కోర్టు...
News

మసీదు తొలగింపు కేసు విచారణార్హమే…: మ‌ధుర కోర్టు

మ‌ధుర‌: శ్రీకృష్ణ జన్మభూమిపై నిర్మించిన షాహీ ఈద్గా మసీదు తొలగింపు కేసు విచారణార్హమేనని మధుర కోర్టు పేర్కొంది. హరిశంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసు దాఖలు చేసే హక్కు శ్రీకృష్ణ విరాజ్‌మన్‌కు ఉందని పేర్కొంది. ఇప్పుడు ఈ...