బుర్ర లేని వారే ప్రధాని మోడీని విమర్శిస్తారు… ప్రముఖ దర్శకుడు భారతీరాజా
చెన్నై: పరిపక్వత లేనివారే ప్రధాని మోడీని విమర్శిస్తారని ప్రముఖ దర్శకుడు భారతీరాజా అన్నారు. చెన్నై, త్యాగరాయనగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్ 20) 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన...
