
ఖర్గోన్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో నిన్న ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపు ప్రారంభించారు. రాముల వారి భజనతో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మార్గమధ్యలో రాళ్ళ దాడికి గురైంది. మతోన్మాదంతో బతుకుతున్న కొంతమంది ముస్లింలు హీరోలమని ఊహించుకుంటూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ చర్యలో పెద్దస్థాయిలో హిందూ భక్తులకు గాయాలయ్యాయి. అయితే, 24గంటలు గడవక ముందే ఆ హీ(జీ)రోలను గుర్తించి, గుణపాఠం వచ్చేలా వారి ఇళ్ళు ప్రభుత్వ అధికారులు బుల్‌డోజర్‌తో కూల్చివేశారు.
खरगोन में रामनवमी की शोभायात्रा पर जिन्होंने पथराव किया था शहर में दंगे किए थे,उन्हें चिन्हित कर उनके घरों को बुलडोजर से जमींदोज किया जा रहा हैं। pic.twitter.com/F4LgYpDpXP
— विश्व संवाद केंद्र, मालवा (@vskmalwa) April 11, 2022
Source: VSK Malwa



