హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దు: డాక్టర్ మోహన్ భాగవత్
నాగపూర్: హింసతోకూడిన ఆహారాన్ని తీసుకోవద్దని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పుడు ఆహారం తీసుకోరాదని చెబుతూ హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని సూచించారు. మాంసాహారం తీసుకొనేవారు కొంత...