News

సంక్రాంతి సంబరాల్లో యువత

450views
  • ముందస్తు వేడుకలకు సిద్ధమైన విద్యార్థులు

  • హిందూ సంస్కృతిపై పెరుగుతున్న అవగాహన

విశాఖ‌ప‌ట్నం: పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా ‘సంక్రాంతి’. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను… ఐఐఎం-విశాఖ విద్యార్థులు ‘సంప్రదాయ దినోత్సవం’ పేరిట ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు, పిండివంటలతో సందడి చేశారు. విశాఖ గ్రీన్ డేల్ పాఠశాల విద్యార్థులు… సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కోలాటం ఆడుతూ, గాలి పటాలు ఎగురవేస్తూ ఆహ్లాదంగా గడిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి