జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి!
ఏటా సంక్రాంతి సందర్బంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట విషాదం నింపింది. ఈ ఏడాది వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్.....