
791views
-
ఈవో ప్రకటన
శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని ఈవో లవన్న స్పష్టం చేశారు.





