News

జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్

552views

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి