News

అన్య‌మ‌త ప్ర‌చారానికి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు!

705views

శ్రీశైలం: శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఇద్దరు యాచకులు అన్యమత చిహ్నాలు కలిగి ఉండటంపై అప్రమత్తమయ్యారు. అన్యమత చిహ్నాలు కలిగి ఉన్నారన్న ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అన్యమత ప్రచార నిరోధానికి పోలీసుల సహకారం తీసుకుంటామని ఈవో మీడియాకు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి