Newsvideos

RSS ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దివ్య సందేశం – ప్రత్యక్ష ప్రసారం.

879views

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందేశాన్ని ఇస్తున్నారు. webex ద్వారా వర్చువల్ గా వారు తన సందేశాన్ని అందిస్తున్నారు. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల యోగా ప్రదర్శనను, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దివ్య సందేశాన్ని ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.