మదర్సాలలో యోగ డే
యోగా చేయాలంటూ యాజమాన్యాలకు ఆదేశాలు లక్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 16,000 మదర్సాలలో యోగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ యోగా బోర్డు యోగా చేయాలని అంటూ మదరసాలకు ఆదేశాలు జారీ చేసింది. మదరసాలలో యోగా...