News

నెత్తురోడిన గడ్చిరోలి

615views

హారాష్ట్రలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.