721views
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా, నంద్యాలలోని భారతమాత మందిరంలో లక్ష కుంకుమార్చన, లక్ష , లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ గృహిణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.