News

పాక్ కాల్పుల్లో నలుగురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి

568views

పాక్‌ మరోసారి హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో పాక్‌కు చెందిన పలువురు జవాన్లు గాయపడినట్లు భారత సైన్యం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.