
901views
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం K.A పనస గ్రామంలో ఉడుములు పట్టే వారికి పనసకోండ పైన పుట్టలో శ్రీ అయ్యప్పస్వామి వారి విగ్రహం దొరికింది. పుట్టమన్ను కోసం తవ్వుతుంటే వారికి అయ్యప్పస్వామి విగ్రహం దొరికింది. రెవిన్యూ & పోలీస్ శాఖ వారు వచ్చి ఆ ప్రాంతాన్ని సీలు వేసి తమ పర్యవేక్షణలో పెట్టుకున్నారు.





