శబరిమలలో రోజుకు 60 వేల మందికి అనుమతి
తిరువనంతపురం: కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచారు. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో రెండు వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు మూడు వేల...



