ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం
గుజరాత్ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... మధ్యప్రదేశ్ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు....