archiveWomen

News

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు కొరడా దెబ్బలు!

కాబూల్‌: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గాన్‌లో మహిళలపై అణచివేతకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు నేరాలకు సంబంధించి మహిళలతో సహా మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్షించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని...
News

సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు

మహిళలు సార్వజనిక జీవితంలో తమ పాత్రను కోరుకుంటారు, అందుకే సంఘ శాఖల్లో, శిబిరాల్లో మహిళ నాయకులను వ్యాఖ్యానం కోసం ఆహ్వానించడం జరుగుతుండేది. సంఘపు సామాజిక సంస్కరణల దృక్పథానికి అఖిల భారతీయ మహిళా పరిషత్ తన సమర్థనను తెలియజేసింది. మహిళా పరిషత్ అధ్యక్షురాలుగా...
News

హిజాబ్‌పై ఇరాక్ లో పెల్లుబికిన నిరసన… ముసుగులు వద్దంటున్న మహిళలు

టెహ్రాన్: ఇరాన్‌లో మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాల్సిందే. 1979లో అయతుల్లా ఖొమేని ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించారు. అప్పటి నుంచి మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరిగా...
News

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌!

బ‌ల‌వంత‌పు పెళ్ళితో అష్ట‌క‌ష్టాలు చివ‌ర‌కు భ‌ర్త ఆచూకీ చెప్ప‌ని పాస్ట‌ర్‌, అత్త‌వారు రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మ‌హిళ బుధవారం దీక్ష...
News

దేశాభివృద్ధిలో మ‌హిళా భాగ‌స్వామ్యం అవ‌స‌రం

రాష్ట్ర సేవికా సమితి శిక్షా వ‌ర్గ ముగింపు ఉత్స‌వంలో డాక్ట‌ర్ విద్య‌ క‌ర్నూలు: భార‌తదేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతూ ఇత‌ర దేశాల‌కు ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తోంద‌ని, ఈ ముందడుగులో మ‌హిళ‌లూ భాగ‌స్వామ్యులు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ విద్య అన్నారు. వేస‌వి సెల‌వుల‌ను...
News

ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో...
News

భారత ఆశా వర్కర్లకు అంతర్జాతీయ పురస్కారం

న్యూఢిల్లీ: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) 'గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌' అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల...
News

ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి!

భోపాల్‌: మహిళలకు మత మార్పిడి ఒత్తిడిలు త‌ప్ప‌డం లేదు. ఓ వర్గం యువకులు హిందూ అమ్మాయిలే ల‌క్ష్యంగా లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారు. ప్రేమించినట్టు నటించి చివరికి పెళ్ళి విషయం వచ్చే సరికి మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాంటి ఘటనే...
News

స్త్రీలు చ‌ద‌వొద్ద‌ట‌!

కాబూల్‌ యూనివర్సిటీలో మహిళలకు ప్రవేశం లేదు కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ ప్రాంతం అనాగరిక కాలానికి తిరిగి వెళ్ళినట్టయింది. ఆ దేశంలో తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. కాబూల్‌ విశ్వవిద్యాలయం కొత్త ఛాన్సలర్‌ సోమవారం (సెప్టెంబర్‌ 27) మహిళలను...
News

హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిరసనలు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌లోని మ‌హిళ‌లు త‌మ పోరాటాల‌ను ఉద్ధృతం చేశారు. హ‌క్కుల కోసం రోడ్ల‌పై వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నారు. తాలిబన్ల నిరంకుశ వైఖరితో ఇప్ప‌టికే విసిగిపోయారు. కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్...