archive#TTD

News

విశాఖ తీరంలో టీటీడీ కార్తీక దీపోత్సవం

విశాఖ‌ప‌ట్నం: విశాఖ తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరంలో కార్తిక దీపాలు వెలిగించారు. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీపూజ నిర్వహించారు....
News

రాయలచెరువు కథనాన్ని శ్రీవారి ఆలయం ఫోటోతో ప్రచురించిన ఆంగ్ల పత్రిక

ఖండించిన తితిదే తిరుప‌తి: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన విడుద‌ల చేసింది....
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు? కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే...
News

టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డులోని కొత్త ముఖాలకు షాక్‌ ఇది. ఈ బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్‌ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కీలక...
News

తిరుమల వెంకటేశ్వరునికి ఆగమోక్తంగా పూజలు జరగడం లేదు

సుప్రీంకోర్టులో కేసు టీటీడీని వివరణ కోరిన చీఫ్‌ జస్టిస్‌ న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ’ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా...
News

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌ గిరులు

తిరుమల: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని మూడు నుండి ఏడో సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 142 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి. బాల‌కాండ...
News

అక్టోబ‌రు 2 నుండి శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమ‌ల: టిటిడికి అనుబంధంగా ఉన్న కీల‌ప‌ట్ల‌లోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు రెండోతేదీ నుండి నాలుగో తేదీ వరకు పవిత్రోత్సవాలు జ‌రుగనున్నాయి. అక్టోబ‌రు ఒక‌టోతేదీన సాయంత్రం ఆచార్య‌వ‌ర‌ణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్పణ నిర్వ‌హిస్తారు. ఆల‌యంలో ఏడాది పొడ‌వునా నిర్వ‌హించే కైంక‌ర్యాల్లో...
News

వచ్చే నెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వెనుకబడిన ప్రాంతాల వారికి ఉచిత దర్శనం తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు ఏడోతేదీ నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై...
1 17 18 19 20 21 25
Page 19 of 25