వీటికి 86 శాతం రైతు సంఘాల మద్దతుంది సుప్రీం కోర్టు కమిటీ వెల్లడి న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది....
తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 47 ఏళ్ల ఎ.జి.పెరారివలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు దాదాపు 30 ఏళ్ళకు పైగా ఖైదు అనుభవించాడని, కారాగారంలో, పెరోల్ సమయంలోనూ అతని ప్రవర్తన...
సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బలవంతపు వసూళ్ళ కేసులో ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌కు అరెస్ట్ నుండి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తమకు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత...
న్యూఢిల్లీ: ఈ ఏడాది బాణసంచాను పూర్తిగా నిషేధించాలని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించే చర్యలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడిన...
సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: తదుపరి విచారణ జరిగే వరకు మహిళా అధికారులను సైన్యం నుంచి తొలగించవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం సైన్యాన్ని ఆదేశించింది. 72 మంది మహిళా షార్టు సర్వీసు కమిషన్ అధికారులను పర్మినెంట్ కమిషన్ అధికారులుగా తీసుకోవడానికి సైన్యం నిరాకరించింది. దీంతో...
న్యూఢిల్లీ: కిసాన్ పంచాయత్‌కు చీవాట్లు పెట్టింది సుప్రీం కోర్టు. జాతీయ రహదారులను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడిరది. కోర్టును ఆశ్రయించినప్పుడు నిరసన చేపట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. నిరసన తెలిపే హక్కు రైతులకు కచ్చితంగా ఉంది.. కానీ రహదారులను నిర్బంధించడం...
సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్రం న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్టు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి కొంత సమయం అవసరమని పేర్కొంది. ఎన్డీఏ...
దేవుడే యజమాని, పూజారి నిర్వాహకుడే... సుప్రీంకోర్టు కీలక తీర్పు దిల్లీ: ఆలయాల భూములకు ప్రభుత్వం లేదా కలెక్టర్లు యజమానులు కారని, ఆ భూమికి ఆ దేవుడే ఓనర్ అని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పూజారులు నిర్వాహకులని పేర్కొంది. అయితే,...