అరుణాచల క్షేత్రానికి కర్నూల్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు
తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రం గిరి ప్రదర్శన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కర్నూలు-2 డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యన అరుణాచల క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం...








