archiveTALIBANS

News

వాలీబాల్‌ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు

కాబూల్‌: తాలిబన్ల దురాగతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి మహజాబిన్‌ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్టు ఆ టీమ్‌ కోచ్‌ అఫ్జాలీ తెలిపారు. తాలిబన్‌ మిలిటెంట్లు ఈ నెలలో ఈ దారుణానికి పాల్పడ్డారని...
News

ఆఫ్ఘనిస్థాన్ : గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైంది. తాము అందరినీ సమానంగా చూస్తామని తాలిబాన్ నేతలు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం చాలా తేడాగా ఉన్నాయి. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్...
News

 దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..

అఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్...
News

సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించినట్టున్నారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు....
News

తాలిబాన్ల దెబ్బకు బురఖా ధరించిన సిఎన్ఎన్ రిపోర్టర్… తాలిబన్లు తమతో ఫ్రెండ్లీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు… మీడియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధానిని హస్తగతం చేసుకున్నాక.. అక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళలపై ఇప్పటికే ఆంక్షలు విధించడంతో బయటకు రావడానికి జంకుతున్నారు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ ను వీడాలని భావించిన ఆఫ్ఘన్ పౌరులకు తాలిబాన్లు ఎయిర్ స్పేస్...
News

7 రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం మా చేతుల్లోకొస్తుంది : తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను వారు హస్తగతం చేసుకున్నారు. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ సహా హెరత్‌, ఘాజ్నీ, హెల్మండ్‌, లోగర్‌ వంటి ప్రముఖ నగరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ...
News

హింస వీడితే అధికార భాగస్వామ్యం… తాలిబన్లకు ఆఫరిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం

తాలిబన్లు హింసకు స్వస్తి చెప్పిన పక్షంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తోంది. దేశంలో పోరు మానివేస్తే.. అధికారంలో మీకు ‘వాటా’ ఇస్తామని ఖతార్ లో ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రకటించినట్టు ఏ ఎఫ్ పీ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ...
News

తాలిబన్లపై భీకరపోరు – ఆఫ్ఘన్ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతం

ఆఫ్గనిస్థాన్‌లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తమ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది....
News

తాలిబన్ స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడి…250 మంది తీవ్రవాదులు మృతి

తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ లోని జేరాయ్ జిల్లాలో తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై జరిపిన దాడుల్లో 250 మందికి...
News

85శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబన్ల చేతిలోకి…

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది....
1 2
Page 1 of 2