బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట నిరసన
బ్రిటన్: బ్రిటన్‌లోని చైనా ఎంబసీ ఎదుట కొందరు నిరసనకు దిగారు. వీరిలో నుంచి ఒక ప్రదర్శనకారుడిని పక్కకు తీసుకెళ్లిన ఎంబసీ రక్షణ సిబ్బంది. . ఆయనను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడిపై...