archiveSRIKAKULAM

News

వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం.. వేడుకలు ఎప్పటి నుంచి మొదలంటే?

శ్రీకాకుళం - వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకూ మందస వాసుదేవ పెరుమాళ్‌ ఆలయంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామిజీల...
News

రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రాధామాధవ మఠంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు జరిగాయి. మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్​జీ మహరాజ్...
News

శ్రీకాకుళం జిల్లాలో కోతులు మృతి… విష ప్రయోగం జరిగిందని అనుమానం

కవిటి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40కి పైగా కోతులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. అసలు అన్ని కోతులు అటువైపు ఎందుకు వచ్చాయి? వాటిని ఎవరు చంపారు అన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఈ...
News

ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి

ప్రేమిస్తున్నానంటూ న‌టించిన ముస్లిం నీ కోసం మ‌త‌మే మార్చుకుంటాన‌ని మోసం భారీగా న‌గ‌దు, న‌గ‌లు దోచుకుని వైనం చివ‌ర‌కు మొద‌టి భార్యతో బాధితురాలిపై దాడి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని హైద‌రాబాద్ పోలీసులు ఎండీ.ఫారూఖ్‌ అలీ అచూకీ కోసం క‌రీంన‌గ‌ర్ చేరిన యువ‌తి...
News

దేశంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం శ్రీకాకుళంలో ఏర్పాటు

ప్రారంభించిన పరిపూర్ణానందస్వామి శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ విగ్రహావిష్కరణ...
News

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం!

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌! సంతబొమ్మాలి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్‌ నెలకొంది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా...
News

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు

శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు...
News

ప్రాణాలకు తెగించి..బావిలో పడిన గోవును కాపాడిన గ్రామస్తులు…

ఆకలిని తీర్చుకునేందుకు పంట పొలంలోకి చేరిన గోవు పచ్చని పైరును మేస్తూ ముందుకు సాగుతూ.. బావిలో పడిపోయింది. వెంటనే ఆందోళనతో అరవసాగింది. ఇది గమనించిన చుటుపక్కల రైతులు అక్కడికి చేరి దానిని రక్షించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం...
News

ఆ గుడిలో స్వాతంత్ర్య యోధులే ఆరాధ్య దైవాలు

గుడిలో దేవుడినే కాదు స్వాతంత్ర్య పోరాట యోధుల్ని కొలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వెలగవాడ ప్రజలు. ఆలయంలో దేవుడి ప్రతిమతో పాటు గోపురంపై దేశ నాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించి జాతీయవాదం చాటుకుంటున్నారు. దేశ ప్రజల్ని బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ఆ...