సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు...