ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ రాయ్‌పూర్: దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. బలవంతపు మతమార్పిడిని వ్యతిరేకిస్తూ, హిందూ మతం నుంచి ఎవరినీ మార్చాల్సిన...








