archiveRajastan

News

రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్య

రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. భరత్ ‌పూర్‌లో కిర్పాల్‌ సింగ్‌ అనే బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కిర్పాల్‌ తన కారులో సర్క్యూట్‌ హౌస్‌ నుంచి ఇంటికి...
News

మ‌దినిండా సేవాభావం… కోటా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌క క‌వ‌చం

కోట: అక్క‌డి ప్ర‌జ‌ల్లో చాలా మందికి మంది నిండా సేవాభావం ఉంది. ఆ ప్రాంతానికి ఏ క్ష‌ణాన ఏ ఆప‌దొచ్చిన సేవాభావం క‌లిగిన ఆ వ్య‌క్తులు అక్క‌డ త‌క్ష‌ణం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. గొప్ప‌లు, గుర్తింపులు వారికి అన‌వ‌స‌రం... వారు త‌ల‌పెట్టిన సేవ నూటికి...
News

గోవులకు లంపీ వైరస్… ఒక్క రాజస్థాన్లోనే 12 వేల మూగజీవాలు బలి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులకు లంపీ చర్మవ్యాధి సోకుతోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల గోవులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు...
News

రాజస్థాన్: బీజేపీ ఎస్సీ నేతపై దాడి చేసిన ‘రైతు నిరసనకారులు’

రాజస్థాన్ శ్రీ గంగానగర్లో, ‘రైతు నిరసనకారులు’ అని పిలవబడేవారు బిజెపి నాయకుడు కైలాష్ మేఘవాల్ పై దాడి చేసి గాయపరచారు. సమాచారం ప్రకారం, నీటిపారుదల మరియు నీటి కొరతపై బిజెపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి మేఘ్వాల్ వచ్చారు. దుస్తులు చింపి,...
News

రాజస్థాన్ : చెత్తబుట్టలో వ్యాక్సిన్లు – ఇంకా వ్యాక్సిన్లు పంప లేదంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి చిందులు

2500కు డోసులకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్లు చెత్తబుట్టలలో దర్శనమిచ్చిన దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ జరిపిన శోధనలో రాజస్థాన్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలలోని 35 వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇలా వ్యాక్సిన్ను వృధాగా చెత్తబుట్టలలో...
News

రాజస్థాన్ : 22 ఏళ్ల గర్భిణిపై ఆంబులెన్స్ లో అత్యాచారం

22 ఏళ్ల గర్భిణీ పై గర్భిణిపై అంబులెన్స్ లో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. అంబులెన్స్ లో వెళుతున్న బాధితురాలు తాను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని, తనకు ఏదైనా ఆహారం ఇప్పించమని అంబులెన్స్ డ్రైవర్ ని కోరింది....
News

రాజస్థాన్ : దుకాణాల కాల్చివేత, పోలీసులపై రాళ్ల దాడి : రాజస్థాన్లో హిందూ – ముస్లిం ఘర్షణ

రాజస్థాన్ బరన్ జిల్లా ఛాబ్రాలోని ఒక మార్కెట్ లో జరిగిన చిన్న తగాదా పోలీసులపై రాళ్ల దాడికి, ఆరు షాపుల దహనానికి కారణమైంది. ఏప్రిల్ 10వ తారీఖున కమల్ సింగ్ అనే వ్యక్తి పండ్లు కొనడం కోసం మార్కెట్ కి వెళ్ళాడు....
News

మెమ్ చంద్ ను మొహమ్మద్ అనాస్ గా మార్చి….. రాజస్థాన్‌లో దళితుణ్ణి బలవంతంగా మతం మార్చిన షాకింగ్ ఘటన వెలుగులోకి

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక దళితుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేసిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మెమ్ చంద్ ఒక దళిత యువకుడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిని ముస్లింగా మారాలని బలవంతం చేశారు. వాస్తవానికి,...
News

దేవాలయ భూమి కోసం పూజారి సజీవదహనం

దేవుడి భూమి గురించి జరిగిన గొడవలో పూజారిని సజీవదహనం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరౌలిలోని బుక్నా గ్రామానికి చెందిన బాబూ లాల్‌ వైష్ణవ్‌ స్థానిక రాధాకృష్ణ ఆలయంలో పూజారిగా ఉన్నారు....